అక్కన్న, మాదన్నలు గోల్కొండను 17వ శతాబ్దంలో పరిపాలించిన నవాబు తానీషా యొక్క మంత్రులు. రాతిలో మూడు గదులుగా చెక్కబడిన ఈ గుహలు వారి తదనంతరం వారి గౌరవార్ధం వారి పేర్లు పెట్టబడినవి.
ఈ గుహలు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంనకు వెళ్లే మెట్లదారిలో ఉన్నవి. ఇందులో విగ్రహాలు కాని, ఎటువంటి అలంకరణలు కానీ కనిపించవు.
Akkanna Madanna both are the ministers of Quli Qutb Shah, the Nawab of Golconda in 17th century. These rock-cut caves were named after them.
These caves are on way to Kanakadurga Temple and very near to Vijayawada Railway station and bus stand.
.
These are triple-celled caves with pillared hall measuring 48 x 29 feet facing towards East.
The caves are situated at the foot of Kanaka Durga Temple hill.