header

Bhavani Island / భవానీ ద్వీపం

Bhavani Island / భవానీ ద్వీపం

Bhavani Island / భవానీ ద్వీపం
కృష్ణానది మధ్యలో 130 ఎకరాలో విస్తరించి ఉన్న భవానీద్వీపం మంచి పిక్నిక్‌ స్పాట్‌. మీటింగ్‌ లకు, వివాహాది శుభకార్యక్రమాకు అనుకూలం. సమావేశాలకు ఎ పి టి డి సి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలోనే నదీ ద్వీపాలలో ఉన్న పెద్ద దీవి భవానీ ద్వీపం.
వారాంతపు సెలవులు కుటుంబాలతో గానీ, స్నేహితులతో గడపటానికి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. బోట్ లో విహారం ఒక మరపురాని అనుభూతి. వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎ పి టి డి సి వారి హరితా కాటేజ్ మంచి వసతి సౌకర్యం కల్పిస్తుంది.
విజయవాడ కనకదుర్గమ్మ గుడికి దగ్గరలో ఉన్న ఈ దీవికి కృష్ణానది ఒడ్డు నుండి బోటులో వెళ్ళవసి ఉంటుంది

Bhavani Island / భవానీ ద్వీపం
130 Acres Bhavani Island is in the midst of River Krishna. It is an impressive place to spend weekends, especially for couples and young children.
Some water sports are available here and boat raiding here is a memorable experience.
It is one of the largest river island in India. And a perfect place to relax with your family or friends from routine life. Fresh air, lush green surroundings will relax you.
How to go?
Bhavani island can be reached by boat from the banks of river Krishna. Nearest railway and bus station is Vijayawada. Nearest Airport is Gannavaram
Bhavani island can be reached by boat from the banks of Krishna river at Durga Ghat Accommodsation
A modern hotel Harita resorts provides best accommodation with AC suites, spacious rooms at Bhavani Island