విజయవాడలో సందర్శించిన దగిన ప్రదేశం గాంధీకొండ. జాతిపిత మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం 500 అడుగుల ఎత్తయిన కొండ మీద 52 అడుగుల గాంధీ స్థూపం నిర్మించబడినది. 1968 అక్టోబర్‌లో గౌ॥జాకీర్ హుస్సేన్ గారిచే ప్రారంభించబడినది. విజయవాడ రైల్వేస్టేషన్ వెనుక భాగంలో కలదు. ఇక్కడే నక్షత్రాల పరిశీలనకు ప్లానిటోరియం మరియు లైబ్రరీ కలవు. మహాత్మా గాంధీ గారి చరిత్ర గురించి లేజర్ షో ప్రదర్శిస్తారు. కొండ చుట్టూ తిరిగే రైలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
సందర్శన సమయాలు : సాయంత్రం 04-00 గంటల నుండి రాత్రి 08-00 గంటల వరకు.
విజయవాడ రైల్వే స్టేషన్ వెనుక భాగంలో గాంధీకొండ కలదు. రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ నుండి వెళ్లవచ్చు.
Another one interested tourist place in Vijayawada is Gandhi Hill. It is situated in a 500 feet hill and it is the first memorial hill in India.
52 feet height Gandhi stupa was launched by former president of India Sri Dr. Zakir Hussian on 6th October, 1968. And another seven stupas that are 150 mts high are seen here.
A planetarium, Library will be seen here. A light show belong to Mahatma Gandhi’s life will be displayed here.
A toy train rides around the hill is a special attraction to chidren. On the Gndhi we can see a spectacular view of Vijayawada city.
Working hours
04-00 pm to 08-30 pm
Every Tuesday is holiday and it will be closed on all public holidays.
Gandhikonda or Gandhi Hill located in back side if Vijayawada railway station , Krishna dist. Food and best accommodation will be available anywhere in Vijayawada.