

 ఈ గృహలు క్రీ.శకం 5వ శతాబ్ధం నాటివిగా చెప్పబడుచున్నవి. విజయవాడ నడిబొడ్డులో ఉన్న కస్తూరిబాయిపేటలోని మెగల్రాజపురంలో ఈ గృహలు ఉన్నవి. రాతిలో చెక్కబడిన ఈ గుహలు 5 గదులు కలిగి ఉన్నవి. నటరాజ విగ్రహం, వినాయకుడి విగ్రహం ఇంకా ఇతర విగ్రహలు కలవు
Dating back to the 5th centuray ancient caves are Mogalarajapuram caves. 
These  caves are having  five rock-cut-cells and house for idols of Lord Nataraja and Lord Vinayaka amongst many more.
These caves are situated in the heart of Vijayawada (Mogalarajapuram). From anywhere in Vijayawada city autos and buses will be available.