header

Gandhi Hill / గాంధీ కొండ

Rajiv Gandhi Park / రాజీవ్ గాంధీ పార్కు
రాజీవ్ గాంధీ పార్కు విజయవాడలో చూడదగిన ఆహ్లాదకరమైన ప్రదే శం. భారతదేశ దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ తదనంతరం అతని పేరు పెట్టబడినది. పూలతోటలతో, ప్రశాంతమైన వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
చిన్న అక్వేరియం, మిని జ్యూ, మరియి పిల్లలకు స్కేటింగ్ స్థలం, ఇంకా ఎన్నో ఆటల పరికరాలు కలవు.
ఉదయం 11 గంటలనుండి రాత్రి 8 గంటల వరకు పార్కు సందర్శకుల కోసం తెరచి ఉంటుంది. సాయంత్రం 07-30 ని.లకు వాటర్ ఫౌంటేన్ లేజర్ షో ప్రదర్శన ఉంటుంది. ఈ పార్కు విజయవాడ బస్ స్టాండ్ పక్కనే కలదు

Rajiv Gandhi Park / రాజీవ్ గాంధీ పార్కు
One of the major attraction in Vijayawada is Rajiv Gandhi Park. This park is named after Rajiv Gandhi, the former Prime Minister of India.
Horticulture and wide variety of flower plants are very attractive in this park. Evenings and during in holidays a large number of people will visit this peaceful park.
Aquarium, mini zoo skating place, playpen, rock fall, gun shooting, mini train ride are other attractions here.
In the evenings will be operated in the evenings from 07-30 pm to 08-15 pm
Opening times: 11-00 am to 08-30 pm Every Monday is holiday.
How to go ?
It is situated very near to Vijayawada RTC bus station, you can go by walk to this park.