బందర్ రోడ్డులో రాఘవయ్య పార్క్ కు దగ్గరలో ఉన్న ఈ మ్యూజియంలో ప్రాచీన కాలపు విగ్రహాలు, ఆయుధాలు, చిత్రపటాలను చూడవచ్చు.
ఉదయం 10-00 గంటల నుండి సాయంత్రం 06-00 గంటల దాకా ఈ మ్యూజియం తెరచి ఉంటుంది.
ప్రతి శుక్రవారం సెలవు.
బందరు రోడ్డులో గల ఈ మ్యూజియానికి విజయవాడలోని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ నుండి ఆటోలు, బస్సులలో వెళ్లవచ్చు.
One of the famous museum Victoria is situated in Vijayawada on Bandar road.
We can see here ancient paintings, weapons, sculptures, idols, inscriptions and cutlery. And also Pre Proto Historic Gallery, Painting Terra Cottas, Bronzes, Bidri Ware, Coins, copper plate. Arms and Armour, swords and many more.
Museum working hours
10.00 am to 06-00 pm
Every Friday holiday and museum will be closed on all public holidays.
It is located in Vijayawada, Krishna dist on Bandar Road, very near to bus station and railway station. Buses and autos will be available anywhere in Vijayawada town.