ఉరవకల్లు రాక్ గార్డ్సెన్ ప్రకృతి సహజంగా ఏర్పడినవి. కర్నూలు జిల్లాలో మంచి పర్యాటక ప్రాంతంగా పేరు పొందినది. షుమారు 1000 ఎకరాలలో విస్తరించి యున్నది. బొటింగ్ సౌకర్యం కలదు. పర్యాటకులు ఆంధ్రప్రదేశ్ టూరిజం వారి హరితా గార్డెన్స్ లో ఉండవచ్చు.
కర్నూలు నుండి తిరుపతి వెళ్లేదారిలో కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో కలదు.
This fascinating rock formation garden is situated in Kurnool dist.
This unusual, rare silica and quartz rock garden is a good picnic place in Kurnool. Boating facility is available. A restaurant and Harita cottages are here for visitors to stay.
September to February is the best time to visit this place.
It is approximately 23 km from Kurnool railway station. This rock gardens remains open from 09-00 am to 06-00 pm. It is located on National Highway number 18