header

Rollapadu Wildlife Sanctuary / రోళ్ళపాడు వన్యప్రాణి రక్షితకేంద్రం

Rollapadu Wildlife Sanctuary / రోళ్ళపాడు వన్యప్రాణి రక్షితకేంద్రం

ఈ వన్యప్రాణుa రక్షితకేంద్రం కర్నూలు జిల్లాలో 6.14 చ.కి.మీ. పరిధిలో వ్యాపించియున్నది. భారతదేశపు బస్టర్డ్‌ అనే 3 అడుగుల ఎత్తు ఉండి ఎగిరే పక్షులో భారీ పక్షిగా పేరు పొందిన పక్షులకు రక్షితకేంద్రం.
జంతువులు : నల్ల దుప్పులు, తోడేళ్ళు, నక్కలు, ఎర్రముఖంతో ఉన్న కోతులు, నాగుపాములు, పాములు
వృక్షజాతులు : దట్టమైన ముళ్ళపొదతో ఉండే గడ్డి ప్రదేశాలతో ఉంటుంది.
ఎలా వెళ్ళాలి : కర్నూలు నుండి 45 కి.మీ. దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : కర్నూలు అటవీశాఖ అతిధిగృహాంలో ఉండవచ్చు. నందికొట్కూరు బంగళాలో ఉండవచ్చు
అక్టోబర్‌ నుండి ఏప్రియల్‌ వరకు పర్యటనకు అనుకూలం