header

Budithi Brassware / బుడితి బ్రాస్ వేర్ (ఇత్తడి వస్తువులు)

buduthi brassware Budithi Brassware / బుడితి బ్రాస్ వేర్ (ఇత్తడి వస్తువులు)
అద్భుతమైన ఇత్తడి బొమ్మలు, వస్తువులు శ్రీకాకుళం గ్రామంలో బుడితిలో తయారవుతాయి. వీటి స్థానిక గ్రామ కళాకారులే తయారుచేస్తారు.
వీటి ఆకారం, సొగసు ఆకృతి మిగతా హస్తకళల కంటే భిన్నంగా ఉంటుంది.
ఈ గ్రామస్థులు మిశ్రమలోహాలతో ఇత్తడి వస్తువులను చేయటంలో నైపుణ్యం కలవారు. పూలకుండీలు పాత్రాలు, అలంకరణ వస్తువులు ఇంకా అనేక రకాల వస్తువులు ఈ గ్రామంలో తయారవుతాయి. లేపాక్షి షోరూంలలో వీటిని కొనవచ్చు.

Budithi Brassware

Exisiting Budithi brassware made in the village of Srikakulam district of Andhra Pradesh. Splendid brassware items are produced by local village artisans.
This exclusive art is quite popular among other handicrafts due to its great aesthetic , unique attraction The local community people of Budithi village are experts in creating Stunning brassware, made using a special techniques from alloys.
The artisans are highly skilled in creating the right mix of alloys. Flower pots, utensils, planters and many decorative objects will be available in this art form.
Please visit http://www.lepakshihandicrafts.gov.in/category-budithi-brassware.html to buy Budithi brassware online