మద్దువలస రిజర్వాయర్ 1977 సంవత్సరంలో నిర్మించబడినది. 15,000 ఎకరాల పంటపొలాలకు సాగునీటిని అందిస్తుంది.
పకృతి సహజమైన అందంతో ఉన్న ఈ రిజర్వాయర్ మానవనిర్మితం. వేగావతి మరియు సువర్ణముఖి నదుల మీద కట్టబడినది. ఈ నదులు నాగావళి నదికి ఉపనదులు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ లో ఉన్న వంగరమండలంలోని మద్దువలస గ్రామంలో ఈ రిజర్వాయర్ ఉన్నది. ఈ సుందరమైన పర్యాటక ప్రదేశం శ్రీకాకుళం పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
Natural beauty, manmade picturesque Madduvalasa Reservoir is built on Vegavati and Suvarnamukhi Rivers. These rivers are subsidiaries of Nagavalli River.
This reservoir has been constructed mainly to irrigate 15,000 acres of land ..... the scenic site attracts tourists. The River Nagavalli and its tributary Suvarnamukhi river originates in the Eastern Ghats and merges into the Bay of Bengal at Kallepalli near the Srikakulam town in Krishna dist.
Madduvalasa a small village in Vangara Mandal of Palakonda division, Srikakulam District of Andhra Pradesh.
70 km distance away from Srikakulam town. Madduvalasa is a good tourist place.