header

Bavikonda, Biddhist place / బావి కొండ

bavikonda Bavikonda, Biddhist place / బావి కొండ
బావికొండ బౌద్ధసముదాయాలు : ఈ బౌద్ధసముదాయాలు విశాఖపట్నణంనకు 16 కి.మీ. దూరంలో విశాఖపట్నం-భీమునిపట్నం రహదారిలో సముద్రమట్టానికి 130 మీటర్ల ఎత్తు గల కొండపై ఉన్నవి. ఈ సముదాయాలు క్రీ.పూర్వం 3వ శతాబ్ధానికి చెందినవిగా భావించబడుచున్నది.
వర్షాకాలంలో నీటిని సేకరించి నిల్వచేయడానికి అనేక బావులను ఏర్పాటు చేయటంతో ఈ ప్రాంతానికి బావికొండ అని పేరువచ్చిందని భావింపబడుచున్నది.
ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో బయటబడిన శాసనాలు, మట్టిపాత్రలు, ఫలకాలు, ఇటుకలు, నాణాలను పురాతత్వశాఖ వారు సేకరించారు.
ఇక్కడ లభించిన ఒక మట్టి పాత్రలో ఎముక ముక్క మరియు బూడిద కలవు. ఇవి బుద్ధుని అవశేషాలుగా భావించుచున్నారు
ఉదయం 09-30 ని.లనుండి సా.06-00 గంటల వరకు వీటిని దర్శించవచ్చు.

Bavikonda, Biddhist place / బావి కొండ

Bavikonda is one of the prime Buddhist heritage site in Visakhapatnam district. And it is also an oldest Bhuddhist site.
Here the Buddhist civilization is noticed in a 40 acres flat terraced area. Bavi means – a well and konda means – a hill inTelugu language . A Hinayana school of Buddhism was found here. Bavikonda Monastery flourished between 3rd Century B.C., and 3rd Century A.D., Remarkable remnants discovered here in Mahachaitya.
In the excavations done here in the year 1982-87, a Buddhist complex comprising Mahachaitya, Congregation hall, number of stupas were found.
A piece of bone and large quantity of ash were found in a earthen pot. It is believed these are belongs to mortal remains of Buddha.
Three unused water tanks were also found on this hillock. It is believed these water tanks are used to store rainy water.
How to go ?
Bavikonda is located 15 km from Visakhapatnam town.