header

Kailasagiri, Visakhapatnam Tourusm / కైలాసగిరి , విశాఖపట్నం

Kailasagiri, Visakhapatnam Tourism / కైలాసగిరి , విశాఖపట్నం
కైలాసగిరి కొండ సుమారు 350 ఎకరాలో విస్తరించి ఉన్న ఆందమైన విహార యాత్రా ప్రదేశం. పచ్చటి చెట్లు, ప్రకృతి అందాలతో రమణీయంగా ఉంటుంది. ఈ కొండపైనుండి విశాఖపట్నాన్ని, సాగరతీరాన్ని చక్కగా చూడవచ్చు. కొండపైన నీటి ఫౌంటెన్లు, మేక్రోవేవ్‌ రిపీటర్‌ స్టేషన్లు, పూలగడియారంను సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ భారీ శివపార్వతు విగ్రహాలను చూడవచ్చు. విద్యుత్‌ దీపాలతో అలకరించిన శ్రీవేంకశ్వరుని నామాలు, శంఘుచక్రాలు కైలాసగిరికి ప్రత్యేక ఆకర్షణ.
కొండపైకి రోప్‌వే ద్వారా లేక కాలినడకన లేక వాహనాలలో వెళ్ళవచ్చు. కొండపైన సర్క్యులర్‌ ట్రైన్‌ కలదు. పర్యాటకుల కోసం ఇక్కడ నుండి సింహాచలం వరకు నిర్మిస్తున్న రోడ్డు పూర్తయితే సింహాచలానికి నేరుగా చేరుకోవచ్చు.
విశాఖపట్నం టౌన్‌ నుండి సుమారు 15 కి.మీ. దూరంలో ఉంది. బస్సులలో లేక ఆటోలలో వెళ్ళవచ్చు
కైలాసగిరి పార్కు ఉదయం గం.10-00 నుండి రాత్రి గం.08-00 వరకు తెరచి ఉంటుంది.

Kailasagiri, Visakhapatnam Tourism / కైలాసగిరి , విశాఖపట్నం
Kailasagiri is a hill top beautiful park located in Visakhapatnam. Best picnic spot having serene atmosphere and scenic beauty, suitable for families, friends and children to enjoy week end holidays.
A large 40 feet Shiva Parvathi Statue, Shanku Chakra Naama 40 mts. hight, Floral Clock with a diameter of 10 ft., Jungle Trails are attracts visitors.
A small transparent roof train takes a circular tour of this garden. Food Courts are available here.
Visiting time: Kailasagiri park opens a 10.00 am and closed 08-00 pm.
How to go
Its 15 km away from Visakhapatnam town. Autos and buses are available