625 ఎకరాలోవిస్తరించిన ఈ జంతుప్రదర్శనశాలకు మూడు వైపులా తూర్పుకనుములు మరొకవైపు బంగాళాఖాతం కలవు.ఇందిరా గాంధీ తదనంతరం ఆమె పేరు పెట్టబడిన ఈ జంతుప్రదర్శన శాల 1977లో జాతికి అంకితం చేయబడినది. విశాఖపట్నం కంబాలకోన రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ జంతుప్రదర్శనశాల కలదు. ఇక్కడ చిరుతపులులు, సింహాలు, ఏనుగులు, రకరకా కోతులను చూడవచ్చు. ఇంకా
తోడేళ్ళు, నక్కలు, జింకలు కూడా ఉన్నాయి.. పక్షి జాతులలో లవ్‌బర్డ్స్, నెమళ్ళు, చిలకలు, నెమళ్ళు, బాతులు ఇంకా అనేక పక్షులను వీక్షించవచ్చు. పార్కులోనికి ప్రవేశ రుసుము మరియు ఏనుగు సవారీ, ఫోటోలు తీసుకొనుటకు, చిన్నరైలు ఎక్కుటకు విడిగా రుసుము చెల్లించాలి.
ప్రతి సోమవారం సెలవు. మిగతా అన్నిరోజులు తెరచి వుంటుంది. ఉదయం గం.09-00 నుండి సా॥ గం.05-00 వరకు.
ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో 5వ నెం నేషనల్ హై రోడ్డులో మధురవాడకు దగ్గరలో కలదు. ఈ జంతు ప్రదర్శనశాలకు రెండు ప్రవేశద్వారాలు మరియు బయటకు వెళ్ళు దారులు కలవు. ఒకటి నేషనల్ హైవే వైపుకు రెండవది బీచ్ రోడుకు (సాగర్‌నగర్) కలవు
This park is situated in Kambalakona Reserve forest in Visakhapatnam. This park spread over an area of 625 acres and surrounded by Eastern Ghats in three sides and Bay of Bengal in fourth side. It is also one of the largest zoo park in Andhra Pradesh.
80 Species of Animals, Birds and Reptiles can be seen here. Birds like Pelicans, Painted Storks, Peafowls, Ducks, Spotted Doves, love birds, Parakeets, Eagles, Vultures will be seen here. Common Indian monkeys Bonnet Monkey, Rhesus Monkey are also seen here.
Animlas - Barking Deer, Elephant, Wild Boars, Gaur, Sambar Deer, Spotted Deer, Nilgai, Eld's deer, Tigers (Leucistic and Bengal), Asiatic Lions, Leopards.
And many other animal and butterflies are here.
It is 11 kilometers distance away from Visakhapatnam railway station on the National Highway no.5. Visakhapatnam is well connected by road and rail. Best accommodation will be available for all categories.
This Zoo parks opens from 09-00 am to 05-00 pm on all days. Monday is holiday for this zoo.