విజయనగరం జిల్లాలోని ప్రముఖ్య విహారకేంద్రం చింతపల్లి చీచ్. రాళ్లగుట్టలు, పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పూసపాటిరేగకు 15 కి.మీ. దూరంలో ఈ బీచ్ ఉంది. ఈ మార్గంలోనే ఉన్న ముక్తిధాం ఆలయం పర్యాటక ప్రాంతంగా పేరుపొందినది.
విశాఖపట్నం నుండి మరియు శ్రీకాకుళం పట్టణం నుండి వెళ్లేవారు పూసపాటి రేగలో దిగి అక్కడనుండి ఆటోలలో లేక బస్ లలో చింతపల్లి బీచ్ కు చేరుకోవచ్చు.
Chintapalli Beach a prominent tourist attraction in the Vizianagaram district. The rock stone formations and big sandy dunes attracts tourists. This beach is located 15 km from Pusapatirega village.
In way Muktidham Temple is a popular tourist destination. Visitors from Visakhapatnam and Srikakulam stop at Pusapatirega and then reach Chintpally Beach by Auto or Bus.