Tattipudi reservoir is important in the tourist spots of Vizianagaram district. The water is filled with fresh water.
On the other side of reservoir, cottages are constructed for tourist by Forest Department
Boating in the reservoir is memorable. There are bamboo bamboo structures on the hill and Giri Ganesha are special attractions
How to go
This reservoir is located 12 kms from Vizianagaram town. Visitors from Visakhapatnam can go through Sringankavar Kota. Rani Mallamma Park, Thottappally Water Reserve and Sri Venkateswara Swamy Temple are also tourist spots in Vizianagaram.
విజయనగరం జిల్లా పర్యాటకకేంద్రాలలో తాటిపూడి జలాశయం ముఖ్యమైనది. నిండుగా ఉన్న నీటితో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. జలాశయానికి ఒకవైపు అటవీశాఖ శాఖ వారు పర్యాటకుల కోసం కాటేజ్ లు నిర్మించారు.
ఈ జలాశయంలో బోటు షికారు చేయటం ఒక మధురమైన అనుభూతి. ఇక్కడ ఉన్న కొండపైన వెదురుతో చేసిన పలునిర్మాణాలు మరియు గిరి వినాయకుడు ఒక ప్రత్యేక ఆకర్షణ
ఎలా వెళ్లాలి ?
విజయనగరం పట్టణానికి 12 కిమీ దూరంలో ఉంది . విశాఖపట్నం నుండి వెళ్లేవారు శృంగవరపు కోట మీదుగా వెళ్లవచ్చు. ఇంకా విజయనగరంలో రాణి మల్లమ్మ పార్కు, తొటపల్లి జలాశయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలను చూచవచ్చు.