header

Tower Clock / గడియారం స్ధంభం







Tower Clock / గడియారం స్ధంభం

విజయనగరం నడిబొడ్డున ఉన్న ఈ అందమైన, ఆకర్షణీయమైన గడియారపు స్థంభం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. 1885లో ఈ స్థంభం నిర్మించబడినది. 68 అడుగుల ఎత్తు ఉన్న ఈ గడియారం స్థంభం విజయనగరానికి ఓ ప్రత్యేక ఆకర్షణ.







Tower Clock

The 68 feet tower clock is a special attraction in Vizianagaram and it is very close to the Vizianagaram fort, right in the heart of the city This tower clock was built by Vizianagaram Kings in the year 1885. It is the replica of Big Ben Tower clock in London.