చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న విజయనగరం కోట విజయనగరం రాజులచే నిర్మించబడినది. (ఈ విజయనగరం కర్నాటకలోని హంపి విజయనగరం) కోట చుట్టూత ప్రహరీగోడ, కందకాలతో శత్రు దుర్భేద్యమైనది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖవారు కోటచుట్టూ 47 లక్షల రూపాయలతో ఉద్యానవనం (పార్కు) ఏర్పాటుచేశారు. సాయంత్రం సమయాలలో మరియు సెలవు రోజులలో పర్యాటకులు ఎక్కువగా వస్తారు.
The historic fort has been built by the Vijayanagara Kings. (Vizianagaram - Hampi Vizianagaram, Karnataka)
The fort is invadable for enemies while the fort is surrounded by the walls and trenches.
The tourism department of Andhra Pradesh developed a park with Rs 47 lakhs. Tourists visits this park in the evening time and during the holidays.