header

Ethipothala Waterfalls / ఎత్తిపోతల జలపాతము

Ethipothala Waterfalls / ఎత్తిపోతల జలపాతము
నాగార్జునసాగర్ - మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో గుంటూరు జిల్లాతాళ్ళపల్లె వద్ద ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది. చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యములో తాళ్ళపల్లె వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమ్మకోటకు వాయువ్య దిశలో కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది.
ఆలయాలు ఈ లోయలో అతి పురాతనమైన దేవాలయాలు ఉన్నవి. దత్తాత్రేయస్వామి సుగాలీయుల ఇలవేలుపు. ప్రతి సంవత్సరం తొలిఏకాదశి రోజున జరిగే తిరునాళ్ళకు సమీప జిల్లాలలోని సుగాలీలు అధిక సంఖ్యలో వస్తారు. రంగనాథస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నవి. కొండను తొలచి లోపల విగ్రహాలు ఏర్పాటు చేశారు. తల వంచుకొని లోపలకు వెళ్ళాల్సి ఉంటుంది. దత్తజయంతి మరియు పర్వదినాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. బస చేయటానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖవారి పున్నమి అతిధి గృహం ఉన్నది.
ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేకపూజలు నిర్వహించుచుంటారు. అయినా ఇక్కడ సౌకర్యాలు మాత్రం సరిగా లేవు ఉన్నవి.
ఎలా వెళ్ళాలి ?: గుంటూరు నుండి నాగార్జునాసాగర్ (మాచర్ల పట్టణానికి దగ్గరలో) దారిలో తాళ్ళపల్లి గ్రామంలో ఈ ఎత్తపోతల జలపాతం ఉన్నది. మాచర్ల నుండి బస్సులలో వెళ్ళవచ్చు.

Ethipothala Jalapatam Ethipothala waterfalls is a mountain stream cascading down the hills from a height of 22 meters the Ethipothala waterfalls are a radiant sight of the power and beauty of nature. This Waterfalls is among the rising tourist attractions in Andhra Pradesh. it was not very famous among outside people till recently. But now it is frequently visited by foreigners. is close to many Buddhist sites which attracts more people to this region.
Ethipothala also boasts of a crocodile breeding centre where you can get a fascinating glimpse of these reptiles from close quarters and observe their behavior in their natural habitat. The picture postcard beauty of the place with verdant valleys together with numerous cave temples that dot the hilly countryside have made this a favourite picnic spot. The dazzling, azure lagoon formed at the foot of the falls houses a first-rate crocodile breeding center which is open to the public. The rising place of the river Chandra Vanka is at Muthukuru, on the eastern part of the Nallamala hills.
The 'Chandravanka' stream here plunges from a height of 21.3 meters(70 feet). The stream of water joins a lagoon nearby and flows on through a green valley This waterfall is a combination of three streams namely 1.Chandravanka vagu 2. Nakkala vagu 3.Tummala vagu. After flowing for 3 km, this stream joins with the river Krishna. Ranganadha and Dattatreya temples are found near the waterfalls.
Ethipothala Waterfall is also a great place for mild trekking and camping along with refreshing nature sightseeing. People believe that the caves near the waterfalls go to Srisailam. 11 kms downstream, from the Nagarjuna Sagar Dam. Ethipothala bounded on the North by Medak and Warangal districts, on the South by Guntur and partly by Mahbubnagar districts; on the East by Khammam and Krishna districts, on the West by Rangareddy and Mahabubnagar districts.Some of the local attractions to visit along the regions of Ethipothala waterfall are Nagarjuna Sagar Dam, Nagarjuna Konda, Anupu, Srisailam, Ranganadha, Sagara Mata and Dattatreya Temples.