header

Mallela teertham water falls / మల్లెలతీర్ధం జలపాతం

Mallela teertham water falls / మల్లెలతీర్ధం జలపాతం
ఈ జలపాతం నల్లమల అడవులలో ఉన్నది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు మాత్రమే వరకు చూడటానికి అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలంలో మట్టి రోడ్డు చిత్తడిగా ఉంటుంది. ఎండాకాలంలో నీరు ఉండదు. కృష్ణానది నల్లమల అడవుల గుండా ప్రవహిస్తుంది.
ఇక్కడ ఆహార సదుపాయాలుండవు. ఇక్కడివెళ్లేవారు నీళ్లు, ఆహారం తీసుకు వెళ్లటం మంచిది. ఇక్కడ చిన్న దుకాణం మాత్రం ఉంది. చిరుతిళ్లు మాత్రం ఉంటాయి. ఈ తీర్ధం దగ్గరకు వెళ్లాలంటే సుమారు 350 మెట్లు దిగవలసి ఉంటుంది.
ఎలావెళ్లాలి ?
హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లేదారిలో మల్లెలతీర్ధం జలపాతం ఉన్నది. హైదరాబాద్ నుండి 185 కిలోమీటర్లు, శ్రీశైలంనుండి 58 కిలోల మీటర్ల దూరంలో ఉన్నది.

Mallela teertham water falls
Mallela Theertham is in the middle of the dense forest. To access this water fall 350 steps have to go down. The best time to visit is October to February.
Rainy season is not suitable while roads are mud. Summer season is dry and no waterfall is seen here. This waterfall is one of the popular tourist place near Hyderabad and among ideal weekend getaways from Hyderabad for a day trip. About 350 well laid steps walked towards down to reach the falls from the road.
Visitors are advised to carry food water/snacks. Snacks ans water bottles are available here in a small shop. This waterfall is in the Nallamala forest in Mahbubnagar dist, Telangana
It is located on the Hyderabad – Srisailam Highway. around 58 km from Srisailam and 185 km from Hyderabad.