Mettuguda Water Falls, Srikakulam…మెట్టుగూడ
శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో మెట్టుగూడ జలపాతం ఉంది. సీతంపేట నుంచి 3-4కి.మీ. దూరంలో ఈ జలపాతం ఉంది.
శ్రీకాకుళం నుంచి పాలకొండ మీదుగా మెట్టుగూడ స్టాప్ వరకు బస్సుల్లో వెళ్లవచ్చు. అక్కడ నుంచి దిగి లోపలికి వెళ్లవచ్చు.