
ఇంగ్లీష్ నిఘంటు కర్త, సాహిత్య వేత్త, ఆధునిక పద్దతులపై నిఘంటువును నిర్మించి ఇంగ్లీష్ భాషకు సేవచేసిన సుప్రసిద్ధ భాషావేత్త. జాన్సన్ తయారు చేసిన మొదటి ఇంగ్లీష్ నిఘంటువు 1755లో ప్రచురితమైనది.
ది ఐడ్లర్ అను పత్రికను కూడా నిర్వహించే వాడు. జాన్సన్ వ్రాసిన కవుల చరిత్ర ఇతనికి కీర్తి ప్రతిష్టలు తెచ్చపెట్టింది. నాటి లండన్ హిత్య లోకంలో జాన్సన్ మణిపూసగా వెలిగాడు.
జేమ్స్ బాస్వెల్ అనే చరిత్రకారుడు జాన్సన్ జీవిత చరిత్రను విమర్శనాత్మకంగా చక్కగా తెలిపాడు.