ఇతను ఇటాలియన్ నావికుడు. అమెరికా ఖంఢాన్ని కనుగొన్న సుప్రసిద్ధ నావికుడు.
స్పెయిన్ ప్రపభుత్వ కొలువులో పనిచేసేవాడు. 1492 సంవత్సరంలో ఇజబెల్లా రాణిని ఒప్పంచి మూడు నౌకలకు ఆధిపత్యం వహించి అన్వేషణకై పశ్చిమ దిశగా సాగాడు. మొదట క్యూబా, బహామా వంటి వెస్టిండీస్ దీవుల ఉనికి కనుగొని స్వదేశం తిరిగి వచ్చాడు.
రెండవసారి 1495 సంవత్సరంలో అన్వేషణకు బయలుదేరి ఫలితం లేకుండా తిరిగి వచ్చాడు.
మూడవసారి 1498-1450 పంవత్సరాలలో అమెరికాను కనుగొన్నాడు.
నాలుగోసారి 1502-1504 సంవత్సరాల మధ్య అమెరికా ఉనికిని కనిపెట్టాడు. స్పెయిన్ రాణి భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని కనుగొనటానికి పంపగా కొలంబస్ అమెరికా ఖంఢపు ఉనికిని కనిపెట్టాడు.