header

అండు కొర్రలు...Andu Korralu (Browntop Millets)

అండు కొర్రలు...Andu Korralu (Browntop Millets)
అండు కొర్రలు సంప్రదాయ పంటలలో ఒకటి. వరి బియ్యానికి బదులుగా వీటిని అన్నంగా వండుకుని తినవచ్చు. వీటి వలన కంటిసమస్యలు తగ్గుతాయి,మొలలు, మూలశంఖ నివారణకు తోడ్పడతాయి.బి.పి. థైరాయిడ్, ఊబకాయం, కీళ్లవాతం నివారణకు తోడ్పడతాయి. మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
వీటిని రోజువారి తినకూడదు. ఒంట్లో వేడి పెరుగుతుందంటారు కనుక ఎండకాలంలో అప్పుడప్పుడు తినవచ్చు. వీటిని వండుకునే ముందు కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.