header

Acroats ...అక్రోట్లు

Acroats ...అక్రోట్లు


అక్రోట్స్ లినోలిక్ ఆమ్లం అధికంగా ఉన్న గింజలు. పురుషులలో సంతాన సామర్ధ్యాన్ని పెంచుతుంది. అక్రోట్లలో మెలటోనిన్ నిద్రపట్టేలా చేస్తుంది. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు రోగనిరోధక శక్తిని, తెలివితేటలను జ్నాపక పెంపొందిస్తాయి. గర్భిణీలు రోజుకు కాసిని అక్రోట్లు తినటం వలన పిల్లల మెదడు పనితీరు కూడా బాగుంటుందని హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన పోషక నిపుణుల పరిశీలనలలో తేలింది. వీటిల్లోని బయోటిన్ (బి7) జట్టు పెరుగుదకు తోడ్పడుతుంది. ఇంకా ఫైటోస్టెరాల్స్ ఒత్తిడిని ప్రొస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను అడ్డకుంటాయి.

100 గ్రాముల అక్రోట్స్ ......

క్యాలరీలు 654 గ్రాములు
పిండిపదార్ధాలు 13.7 గ్రాములు
కొవ్వులు 65.21 గ్రాములు
శాచురేటెడ్ 6.1 గ్రాములు
మోనో అన్ శాచురేటెడ్ 8.9 గ్రాములు
పాలీ అన్ శాచ్యురేటెడ్ 47.1 గ్రాములు
ప్రొటీన్లు 15.2 గ్రాములు
కాపర్ 1.59 మి. గ్రాములు
కాల్షియం 98 మి. గ్రాములు
ఐరన్ 2.91 మి.గ్రాములు
మెగ్నీషియం 158 మి.గ్రాములు
పొటాషియం 441 మి.గ్రాములు
విటమిన్- ఇ 0.7 మి. గ్రాములు