header

Pecan Seeds

Pecan Seeds


తియ్యగా రుచితో ఉండే పీకాన్స్ లో ఆక్రోట్స్ మాదిరిగా అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువ. ప్రధానంగా ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు చాలా ఎక్కువ. వీటిల్లో ఉండే సెటరాయిడ్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉందన్నది జార్జియా యూనివర్శిటీ నిపుణుల కొత్త పరిశీలన నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి ఈ గింజలు వీటిలో ఎక్కువగా ఉండే ఎలాజిక్ ఆమ్లం క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది.
వంద గ్రాముల పీకాన్స్ లో ఉండేవి……
శక్తి ............................... 690 కిలో క్యాలరీలు
పిండి పదార్ధాలు ..................... 13.86 గ్రాములు
కొవ్వులు ............................ 71.97 గ్రాములు
శాచ్యురేటెడ్ ..................... .....6.18 గ్రాములు
మోనో అన్ శాచ్యురేటెడ్ ..................... 40.801 గ్రాములు
పాలీ అన్ శాచ్యురేటెడ్ ..................... 21.614 గ్రాములు
ప్రొటీన్లు ............................... 6.18 గ్రాములు
విటమిన్ ఇ ..................... ........24.4 మి.గ్రాములు
కాల్షియం ............................. 70 మి. గ్రాములు
ఐరన్ ............................... 2.53 మి.గ్రాములు
మెగ్నీషియం ...............................121 మి. గ్రాములు
పొటాషియం ............................. 410 మి. గ్రాములు