header

Pine Nuts

Pine Nuts
పైన్ చెట్ల గింజలు పోషకాలున్న గింజలు. ఓలియాక్ ఆమ్లం వంటి మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. వీటిలోని పినోలెనిక్ ఆమ్లం ఆకలిని తగ్గించే ఎంజైమ్ లను ప్రేరేపిస్తుందన్నది పరిశీలనలో తేలింది. అందుకే బరువు తగ్గాలనుకున్న వారికి మంచిది. కంటిచూపుని మెరుగు పరిచే విటమిన్ ఎ, ల్యూటెన్ వీటిలలో ఎక్కువ. విటమిన్ డి, ఐరన్ కూడా ఎక్కువే.
100 గ్రాముల పైన్ గింజలలో ......
శక్తి ....................................673 గ్రాములు
కొవ్వులు .......................... 68.4గ్రాములు
శాచురేటెడ్ ........................... 4.9 గ్రాములు
మోనో అన్ శాచురేటెడ్ ........................19 గ్రాములు
పాలీ అన్ శాచ్యురేటెడ్ ........................34.1 గ్రాములు
ప్రొటీన్లు .............................14 గ్రాములు
పిండి పదార్ధాలు .........................13 గ్రాములు
కాల్షియం ...........................16 మి. గ్రాములు
ఐరన్ ............................5.53 మి.గ్రాములు
మెగ్నీషియం ............................251 మి. గ్రాములు
పొటాషియం ............................ 597 మి,గ్రాములు
విటమిన్ ఇ ............................ 9.33 మి. గ్రాములు
సెలీనియం ........................... 0.7 మై.గ్రాములు