Pista Nuts...పిస్తా గింజలు...
ప్రతి రోజూ కాసిని పిస్తా గింజల్ని తినడం వల్ల చెడు కొలస్ట్రల్ తగ్గి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. బి పి అదుపులో ఉంటుంది. వీటిల్లో ఎక్కువగా ఉండే విటమిన్- ఇ పాలీఫినాలిక్ యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటిన్లు హానికారక ఫ్రీరాడికల్స్
ను తొలగించి, క్యాన్సర్లు, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. ఈ గింజలలో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు వృద్దాప్యంలో వచ్చే కంటి కండరాల బలహీనతను అడ్డుకుంటాయి. కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా
ఉండటం వలన %ఆర్థ్ర రైటిస్, పక్షవాతం, మతిమరుపు, అలర్జీలు, జీవక్రియ లోపాలూ రాకుండా ఉంటాయి.
100 గ్రాముల పిస్తా లో ......
శక్తి ............................................571 గ్రాములు
పిండి పదార్ధాలు.................................. .27.97
ప్రొటీన్లు ..........................................20.60 గ్రాములు
కొవ్వులు ...................................44.44 గ్రాములు
శాచురేటెడ్ ................................... 6 గ్రాములు
మోనో అన్ శాచురేటెడ్ ................................... 23 గ్రాములు
> పాలీ అన్ శాచ్యురేటెడ్ ...................................14 గ్రాములు
విటమిన్ ఇ ................................... 22.60 మి. గ్రాములు
పొటాషియం ...................................1025 మి,గ్రాములు
కాల్షియం ................................... 107 మి. గ్రాములు
మెగ్నీషియం ................................... 121 మి. గ్రాములు