మాయదారి తిండి...చిప్స్, చాక్లెట్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వగైరా..
ఇవి కమ్మ కమ్మగా కడుపులోకి దూరిపోయి మెల్ల మెల్లగా మనల్ని కష్టపెడతాయి. వీటిలో పోషక విలువలు ఉండవు. ఉప్పు, చెక్కర, కొవ్వు పదార్థాలు ఎక్కువ. మరియి ప్రమాదకర రసాయనాలు ఉండవచ్చు.
సంప్రదాయమైన చిరుతిళ్ళే ఉత్తమం. ఇంట్లో వండుకు తినే ఆహారం మాత్రమే ఆరోగ్యకరం. రెడీ టు ఈట్ రుచులు కృతకమైనవి. పిల్లలైనా పెద్దలైనా విటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
......... జాతీయ పోషకాహార సంస్థ (యన్ ఐ యన్)