ఈ అందమైన కుర్రవాడు ఢిల్లీకి చెందిన వాడు. ఎలిజబుల్ బ్రహ్మచారి. సమ్మోహమైన నవ్వులతో అలరిస్తాడు. ఇతను ఉన్నత విద్యావంతుడు. బయో టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ చేసాడు. 1990 , 27 నవంబర్ న జన్మించాడు. ఇతని తండ్రి మనీష్ తివారీచిన్నపిల్లల డాక్టర్. తల్లి మాలా తివారి కూడా గైనకాలజీ డాక్టర్.
2011 సం.లో ప్యార్ కా పంచనామా సినిమాతో తేరండేట్రం చేసాడు. తరువాత ఆకాశవాణి, కాంచీ సినిమాలు చేసాడు కానీ అవి విజయవంతం కాలేదు.
ఇతను నటించిన సోనూ కేటిటూ కే స్వీటీ సినిమా విజయవంతమైనది.