1994 సం.లో ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) గా ఎన్నికైన ఐశ్యర్యా రాయ్ నవంబర్ 1, 1973లో మంగుళూరులో జన్మించింది.
2009 సం.లో పద్మశ్రీ బిరుదుతో సత్కరించబడింది. ప్రపంచంలోని అందగత్తెలలో ఒకరుగా పేరు సంపాదించుకుంది.
భారతీయ నటులలో ఆగ్రగణ్యడైన అమితాబ్ బచ్చన్ కుమారుడైన అభిషేక్ బచ్చన్ ను 2007 సం.లో వివాహం చేసుకుంది.
మెహబ్బత్, ధూం-2, రోబో, జోధా అక్బర్, జీన్స్ సినిమాలు విజయవంతమైనాయి. సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసింది. కానీ ఆ తరువాత విడిపోయారు.
ఐశ్వర్యా రాయ్ దంపతులకు ఆరాధ్య అనే పాప వుంది. ఈమె ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ప్రచారం చేస్తుంది.