header

Anupama Parameswaran…అనుపమా పరమేశ్వరన్

Anupama Parameswaran…అనుపమా పరమేశ్వరన్
 Anupama Parameswaran 1996 ఫిబ్రవరి 18వ తేదీన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని ఇరిన్ జలకుడాలో జన్మించింది. చిత్రపరిశ్రమలో వయసులో చిన్నది.కొట్టాయం సి.యం.ఎస్. కాలేజ్ లో బి.ఎ డిగ్రీ పూర్తిచేసింది. ఈమె తండ్రి పరమేశ్వరన్.
2015 సం.లో ‘ప్రేమమ్’ మళయాళ సినిమాతో రంగప్రవేశం చేసింది. తరువాత సినిమాలు నాగచైతన్యతో ప్రేమమ్ (2015), తెలుగు సినిమా అ ఆ(2016)కొడి (2016) తమిళ సినిమా.
ఈమె 2017 సం.లో శర్వానంద్ తో కలసి నటించిన తెలుగు సినిమా ‘శతమానం భవతి’ విజయం సాధించింది. 2017 సం.లోనే ‘ఉన్నది ఒకటే జిందగీ’ తెలుగు సినిమాలో కూడా నటించింది. CMS College, Kottayam ఈమె విద్యాభ్యాసం చేసింది. (B.A. Degree)

తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates... for further details click contact us