అనుష్కా శర్మ హిందీ (బాలీవుడ్) నటి మరియు అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటీమణులలో ఒకరు. 1988 సం.. మే 1వ తేదీన అయోధ్యలో జన్మించారు.
మోడల్ గా నటించి తరువాత సినిమాలలో ప్రవేశించింది. ఈమె తండ్రి భారత సైన్యంలో అధికారి. ఈమె 2017 సం.లో భారత ప్రముఖ క్రకెటర్ విరాట్ కొహ్లీని వివాహమాడింది.
నాలుగు సంవత్సరాల క్రితం ఎన్.హెచ్.10 సినిమాతో నిర్మాతగా సీనీరంగంలో ప్రవేశించింది.
తన సొంత చిత్రం ఫిలౌరిలో దెయ్యం పాత్రను పోషించింది. పారి చిత్ర నిర్మాత కూడా. యశ్ రాజ్ చిత్రం సూయిధాగా మేడ్ ఇన్ ఇండియాలో గృహిణి పాత్రలో మెప్పించింది. జీరోలో పెద్ద ఛాలెంజ్ పాత్రలో నటించింది. నిర్మాతగా నటిగా కీలకపాత్రలలో నటించింది.