ఈమె దుబాయ్ జాతీయురాలు. 1992 సెప్టెంబర్, 10న జన్మించింది. ఈమె మళాయాళ కేథలిక్. ఈమె మళయాళ, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించింది.
కన్నడంలో శంకర్ ఐ పి ఎస్ సినిమా ద్వారా చలనచిత్ర రంగంలో అడుగుపెట్టింది. 2012లో గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది. 2013 సం.లో చమ్మక్ చల్లో లో అరుణ్ సందేశ్ తో కలసి నటించి తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది. తరువాత పైసా, ఇద్దరమ్మాయిలతో తెలుగు చిత్రాలలో నటించింది.
ఎర్రబస్సు, రాణి రుద్రమదేవి, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలలో నటించింది.