హన్సిక తెలుగు, తమిళ్, మళయాళ సీని నటి. కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించింది. 2007 సంలో. ఈమె అల్లు అర్జున్ తో కలసి నటించిన తెలుగు సినిమా
కంత్రీ, మస్కా, బిల్లా తెలుగు సినిమాలలో నటించింది. రామ్ తో ఈమె నటించిన ‘కందిరీగ’ సినిమా హిట్ అయింది. సింగం-2 లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ నటియే కాకుండా సమాజ సేవకురాలు కూడా. తన ప్రతి పుట్టిన రోజున ఒక అనాధ అబ్బాయిని గానీ, అమ్మాయిని గానీ దత్తత తీసుకుని పోషిస్తుంది. అలా మొత్తం ఇప్పటిదాకా 20 మంది పిల్లలను దత్తత తీసుకుని ఆశ్రయం కల్పించింది.
1991 ఆగస్టు 9వ తేదీన ముంబాయిలో జన్మించింది. ఈమె తండ్రి ప్రదీప్ మోత్వానీ వ్యాపారవేత్త. తల్లి మోనా మోత్వానీ డాక్టర్.