తెలుగు, తమిళ చిత్రాల నటి కాజల్ దక్షిణాది చిత్రాలలోనూ, ఉత్తరాది సినిమాలలోనూ అందంతో, ప్రతిభతో రాణిస్తుంది కాజల్ అగర్వాల్.
1985 జూన్ 19వ తేదీన ముంబాయిలో జన్మించింది.
2007 సంలో తెలుగు సినిమా ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు సీనీ రంగంలో ప్రవేశించింది. 2009 సం.లో చిరంజీవి కుమారుడు చరణ్ తో నటించిన ‘మగధీర’ విజయం సాధించి ఈమె మంచి పేరు తెచ్చిపెట్టింది.
తరువాత తెలుగు సినిమాలు ఆర్య-2, డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్ సినిమాలలో నటించింది. ఫిల్మిఫేర్ అవార్డుల ఫంక్షన్ లో ఈమె పింక్ డ్రస్ ధరించి తన అభిమానులను అలరించింది