ఈమె ఓ షీలా, ఓ చమేలీ, ఓహీర్ నాట్యాలలో తిరుగులేనిది. స్ట్రీట్ డ్యాన్స్, క్రంపింగ్, హిప్-హాప్, సల్సా ఏ తరహా నాట్యమైన చూపరులను కళ్లు తిప్పుకోనివ్వదు. జిమ్నాస్టిక్స్ లేక నాట్యామా అనిపిస్తుంది. శరీరాన్ని విల్లులా వంచగలదు. అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రటీ ఈమె.
16 జులై, 1983 సం.లో హాంకాంగ్ లో జన్మించింది. ఈమె బ్రిటీష్ జాతీయురాలు. ఈమె తండ్రి కాశ్మీర్ కు చెందినవాడు. తల్లి బ్రిటీష్ జాతీయురాలు. అందమైన, ఆకర్షణీయమైన రూపంతో చూపరులను ఆకట్టుకుంటుంది.
ఈమె బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్నేహితురాలు.ఈమె వెంకటేశ్ తో తెలుగులో నటించిన మల్లీశ్వరి విజయవంతమైనది. ఏక్ ధా టైగర్, ధూమ్-3 సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాయి.