ఈమె తండ్రి జగదీశ్ అద్యానీ వ్యాపారవేత్త. జులై 31, 1992 సం.లో ముంబాయిలో సింధీ కుటుంబంలో జన్మించింది. బొంబాయి లోనే మాస్ కమ్యునికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది.
2014 సం.లో ఫగ్లీ హిందీ సినిమాతో చలనచిత్ర రంగంలోకి ఆరంగేట్రం చేసింది.
కబీర్ సింగ్ లో ప్రీతి పాత్ర ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో మహేష్ బాబుతో కలసి నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా విజయవంతమైంది.