ఈమె డ్యాన్సర్, మోడల్ మరియు చలనచిత్ర నటి. 1993 సం. ఆగస్టు 17వ తేదీన హైదరాబాద్ మార్వాడీ కుటుంబంలో జన్మించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె పెరిగింది మాత్రం బెంగుళూరులో. బెంగుళూరు క్రెస్ట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
‘మున్నా మైఖేల్’ హిందీ సినిమాతో చలనచిత్ర రంగంలో ఆరంగేట్రం చేసింది. తెలుగులో అక్కినేని వారసులతో సవ్వసాచి, మిష్టర్ మజ్ను చిత్రాలు చేసి ప్రత్యేక గుర్తింపు పొందింది. .
ఇస్మార్ట్ శంకర్ లో ఆందాలను ఆరపోసింది.