2014 సం.లో తెలుగు సినిమా డేగలో నటించింది. కంచె సినిమాలో నటించింది. 2015లో తెలుగులో వచ్చిన కంచె సినిమాలో హీరోయిన్ గా నటించింది. జబల్పూర్ కు చెందిన ప్రగ్యాజైస్వాల్. ఈమె చక్కటి గాయని మరియు మోడల్ కూడా.
ఈమె తనకు హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ జీవనశైలి ఇష్టమని చెబుతుంది.
ఈమె 1991 జనవరి12వ తేదీన మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించింది. 2008 సం. ఫెమీనా మిస్ ఇండియాలో పాల్గొని మిస్ ఫ్రెష్ నెస్, మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ టైటిళ్లను గెలుచుకుంది. పునాలోని సింబాసిస్ లా స్కూల్ లో ఈమె తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.