ఓ ఒరచూపు, కన్నుగీటి రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టార్ అయిన కన్నడ తార ప్రియా వారియన్. ఈమె తొలి సినిమా ‘ఓరు ఆదార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ గా డబ్బింగ్ చేశారు .
ప్రియా వారియర్ ఈ సినిమాలోని ఒక పాటలో తన ముఖంలో చూపిన హావభావాలకు కేవలం కొన్ని గంటలలో 600k జనం ఈమె ఇన్ స్టాగ్రామ్ ను ఫాలో అయ్యారు. ఈ పాటను 4.3 మిలియన్లమంది యూట్యూబ్ లో చూశారు. కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెయిల్ అయ్యింది .
కానీ ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. .
ఈ మళయాళ నటి 1999 సెప్టెంబర్ 12,
తేదీన కేరళ త్రిస్సూర్ లోని పున్ కున్నంలో జన్మించింది. ఈమె తండ్రి ప్రకాష్ వారియర్, తల్లిప్రీతా వారియర్. తమ్ముడు ప్రసిద్ధ వారియర్. .
ఈమె త్రిస్సూర్ లోని విమలా కాలేజ్ లో బి.కాం. డిగ్రీ చదువుకుంటంది.