header

Rachita Ram….రచితా రామ్...

Rachita Ram….రచితా రామ్...
Rachita Ram రచితా రామ్ ‘సూపర్ మచ్ఛీ’ సినిమాతో తెలుగు సీనీ రంగంలో ప్రవేశించింది. రచితా రామ్ కన్నడంలో స్టార్ నటి. ఈమె తండ్రి కె.ఎస్ రాము. రచిత శిక్షణ పొందిన భరత నాట్యం డాన్సర్ కూడా. 50 కి పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. రచిత అసలు పేరు బిందియా రామ్. రచిత 1992 అక్టోబర్ రెండవ తేదీన జన్మించింది.
కన్నడలో టీవీ షో కామెడీ టాకీస్, కిక్ లో కనిపించింది. 2012 సం.లో ‘బుల్ బుల్’ సినిమా అడిషన్స్ కు వెళ్లినపుడు 200 మందిలో రచిత ఎంపికైంది. ఈ సినిమాలో రచిత నటనకు సైమా, ఫిల్మ్ ఫేర్ ఉత్తమనటి అవార్డులు వచ్చాయి

తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates... for further details click contact us