తమిళనాడు వెల్లూరులో 1985 సం.సెప్టంబర్ 7 వ తేదీన జన్మించింది. తరువాత పూనాలో పెరిగింది. ఎకనామిక్స్, మ్యాధ్స్ తో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఈమె తండ్రి చారుదత్ ఆప్టే మహారాష్ట్రలో పేరుపొందిన నరాల వైద్యుడు.
వాష్ లైఫ్ హోతో ఐసి సినిమాతో సీనిరంగప్రవేశం. షోర్ ఇన్ ద సిటీలో పూర్తి నిడివిగల పాత్ర చేసింది. బద్లాలో చిన్న పాత్రతో గుర్తింపు పొందింది. హంటర్, పర్చడ్, ప్యాడ్ మ్యాన్, లవ్ స్టోరీస్ సినిమాలలో నటించింది. రామ్ గోపాల్ వర్మ తెలుగులో నిర్మించిన సినియి రక్తచరిత్రలో నటించింది.