ఈమె చలనచిత్ర నటి మరియు మోడల్ కూడా. .కెసండ్ర విభిన్న పాత్రలు ఎంచుకుంటుంది. ఎవరు లో నెగెటివ్ పాత్ర, ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా చిత్రంలో లెస్బియన్ పాత్రలు ఉదాహరణలు.
13 డిసెంబర్ 1990 సం.లో చెన్నైలో జన్మించింది. వుమెన్స్ క్రిస్టియన్ కాలేజ్, చెన్నైయ్ లో విద్యాభ్యాసం చేసింది
2005 సం.లో కంద నాల్ ముదల్ అనే తమిళ సినిమాతో చలనచిత్ర రంగంలో ప్రవేశించింది. 2012 సం.లో ‘శివ మనసులో శృతి’ అనే తెలుగు సినిమాలో నటించింది. .
ఆ తరువాత ‘రోటీన్ లవ్ స్టోరీ’, నిర్ణయం, రారా కృష్ణయ్య, పిల్లా నువ్వులేని జీవితం, పవర్ మొదలగు సినిమాలలో నటించింది.