header

Anupama Parameswaran…అనుపమా పరమేశ్వరన్

Sai Pallavi…..సాయి పల్లవి
Sai Pallavi ఈమె అసలు పేరు సాయిపల్లవి సెంతమరాయ్. 1992 సం. మే9 వ తారీకున తమిళనాడులోని కోటగిరిలో జన్మించింది. సొంత ఊరు కోయంబత్తూరు.
ఈమె డాక్టర్ కూడా. యం.బి.బి.యస్ పూర్తి చేసింది. ఈమె తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. అందుకనే ఈ నటి పేరుముందుగా సాయి అనే పదం చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. చిన్నప్పుడునుండే నాట్య ప్రదర్శనలు ఇచ్చేది. అనుపమా పరమేశ్వరన్, ఈమె చెల్లెలు పూజా కవలపిల్లలు.
ఈమె శాఖాహారి. 2005 సం.లో చిన్నతనంలోనే కస్తూరి మారన్ అనే తమిళ సినిమాలో నటించింది. 2008 సం. తమిళ సినిమా ధాం ధూంతో సినీరంగప్రవేశం. తెలుగు, తమిళం, మళయాళ సినిమాలలో నటిస్తుంది.
తెలుగులో వరుణ్ సందేశ్ తో కలిసి నటించిన ఫిదా ఈమెకు పేరుతెచ్చిపెట్టింది. తరువాత నానితో కలసి యం.సి. ఏ చిత్రంలో నటించింది

తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates... for further details click contact us