బాలీవుడ్ తారగా తిరుగు లేనిది. కేదారనాథ్ తో సీనిమా పరిశ్రమలో ప్రవేశించింది. మాంచి రూపం, ఒంపుసొంపులతో మాస్ ను ఆకర్షించింది. ఆదిలోనే స్టార్ డమ్ ను సంపాదించుకున్న నవతరం తార.
సింబా, ఆజ్ కల్, కూలీ నెం.1 చిత్రాలలో నటించింది. చిన్నతనంలోనే బాలనటిగా రంగప్రవేశం చేసింది. కొలంబియా యూనివర్శటీలో డిగ్రీ చదువుకుంది
1995 ఆగస్ట్ 12వ తేదీన ముంబాయిలో జన్మించింది. ఈమె ముంబాయి నివాసి. హిందీ నటులైన సయీఫ్ ఆలీ ఖాన్, అమృతా సింగ్ ల పుత్రిక. మన్సూర్ ఆలీఖాన్, ప్రముఖ హిందీ తార షర్మీలా టాగోర్ మనుమరాలు. ఈమె పటౌటీల వర్గానికి చెందినది.