header

Shriya Saran…శ్రీయ చరణ్

Shriya Saran…శ్రీయ చరణ్
Shriya Saran శ్రీయ 1982 సెప్టెంబర్ 11న హరిద్వార్ లో పుట్టింది. ఈమె భర్త ఆండ్రీ కోశ్చవ్. ఇతను రష్యన్ టెన్నిస్ ప్లేయర్ మరియు వ్యాపారవేత్త. శ్రీయ బి.ఎ చదివింది.
2001 సం.లో ఇష్టం సినిమాతో తెరగ్రెటం చేసింది. సంతోషం, ఠాగూర్, నేనున్నాను, ఛత్రపతి, శివాజీ, మనం సినిమాలు ఈమెకు పేరు తెచ్చిపెట్టాయి.
శ్రీ స్పా పేరుతో ముబాయిలో అంధులతో ఓ స్పా నిర్వహిస్తుంది. సేవాకార్యక్రమలలో పాల్గొంటుంది.

తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates... for further details click contact us