2007 సం.లో నిర్మించిన సంజయ్ భన్సాలీ చిత్రం సావరియాతో సినిమా రంగంలో ప్రవేశించింది. 1985 జూన్ 9 న ముంబాయిలో జన్మించింది. ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ చేసింది. ఈమె శాఖాహారి. ఈమె హిందీ నటుడు అనీల్ కపూర్ కూతురు. తల్లి సునీతా కపూర్.
రాన్ ఝునా చిత్రంలో ప్రతీకారంతో రగిలిపోయే పాత్రలో నటించి పేరు పొందింది. .
ప్రయాణికుల కోసం ప్రాణాలు అర్పించిన విమాన సేవకురాలు
‘ నీర్జా భానోట్’ నిజజీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం నీర్జా చిత్రంలో నటించింది