సీనీ నేపధ్యం ఏమీ లేని ఈమె తొలి చిత్రం ‘మథోలాల్’. ఈమె తండ్రి నౌకాదశ అధికారి.
ఈమె స్వస్థలం ఢిల్లీ. ఢిల్లీలోనే పుట్టి పెరిగింది. డిగ్రీ పూర్తిచేసింది. 1988 ఏప్రియల్ 9వ తేదీన ఢిల్లీలో జన్మించింది. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ లో ఇంగ్లీష్ లో లిటరేచర్ పూర్తిచేసింది. తరువాత సోషియాలజీలో యం.ఏ. చేసింది.
తను వెడ్స్ మను చిత్రంలో నటించి. ‘Nil Batte Sannata’ చిత్రంలో ఈమె నటనకు సిల్క్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమనటిగా అవార్డు అందుకుంది.