చాలా సంవత్సరాలుగా అలుపు ఎరగగుండా సీనీలోకంలో దూసుకుపొతుంది. పాల మీగడలాంటి తరగని అందం, మంచి ఫిజిక్ ఈమె సొంతం. ఈమె ముద్దుపేరు తమ్ము మరియు మిల్కీ బ్యూటీ 1989, 21 డిసెంబర్ లో మహారాష్ట్రలోని ముంబాయిలో జన్మించింది. ఈమెది సింథీ కుటుంబం.
ఈమె తండ్రి సంతోష్ భాటియా,ఇతను వజ్రాల వ్యాపారి.
తమిళ సినిమాలలో నటించి చిత్రసీమలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. 100% లవ్, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం తెలుగు సినిమాలు ఈమెకు పేరు తెచ్చిపెట్టాయి.
2007 సం.లో ఈమె నటించిన హేపీ డేస్ సినిమా విజయాన్ని మంచి విజయాన్ని సాధించి ఈమెకు మంచి నటిగా పేరు తెచ్చింది. ఈ సినిమాలో ఈమె కాలేజీ విద్యార్ధినిగా నటించింది. ప్రభాస్ తో ఈమె తెలుగులో నటించిన బాహుబలి (1) మంచి విజయాన్ని సాధించింది. ఈమె కొన్ని హిందీ సినిమాలలో నటించింది కానీ, కానీ అవన్నీ విజయం సాధించలేదు. ఈమె మంచి డ్యాన్సర్ కూడా. డ్రస్సింగ్ విషయంలో, ఫ్యాషన్ పోకడలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుంది తమన్నా భాటియా..