త్రిష 1983 సం. మే నెల 4వ తేదీన చెన్నై లో జన్మించింది 2019 సంవత్సరం సెప్టెంబర్ దాకా ఇంకా వివాహాం కాలేదు. తండ్రి కృష్ణన్ మరణించారు. తల్లి ఉమాకృష్ణన్. ఈమె హాబీలు పుస్తక పఠనం, సంగీతం, ఈత.
త్రిష 1999 సం.లో నిర్మించిన జోడి తమిళ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలుగా నటించింది.
నీ మనసు నాకు తెలుసు త్రిష తొలి తెలుగు చిత్రం. త్రిష నటించిన వర్షం, అతడు, తీన్ మార్, నాయక్, నువ్వొస్తానంటే నేనొద్దంటాని సినిమాలు హిట్ అయ్యాయి.
తెలుగులో మహేష్ బాబుతో నటించిన ‘అతడు’ చిత్రం విజయవంతమైనది
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ చిత్రాలలో నటించింది.
ఈమె పెటా రాయబారి. జంతు ప్రేమికురాలు. మోడ్రన్ డ్రస్సులు, ట్రెడిషనల్ డస్సులు ధరిస్తుంది. కథక్ నృత్య కళాకారిణి.